Ambati Rayudu: గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు పర్యటన

Ambati Rayudu: సమస్యలు అడిగి తెలుసుకుంటున్న అంబటి రాయుడు

Update: 2023-06-30 12:50 GMT

Ambati Rayudu: గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు పర్యటన

Ambati Rayudu: గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నానని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ప్రభుత్వ పరంగా మంచి సపోర్టు అందుతుందని రైతులు చెబుతున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలను తాను పరిశీలించాలనన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని అంబటి రాయుడు అన్నారు. ప్రభుత్వ స్కూల్స్ చాలా బాగున్నాయని, విద్యారంగంలో ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందన్నారు. 

Tags:    

Similar News