Amarnath: చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర

Amarnath: పలు కంపెనీల నుంచి రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంపై.. చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు

Update: 2023-09-04 06:07 GMT

Amarnath: చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర

Amarnath: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్‌ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్రేనని ఆయన విమర్శించారు. పలు కంపెనీల నుంచి 118 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నించారు. ఐటీ నోటీసులతో చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటికి వచ్చింది తీగ మాత్రమేనని.. డొంక కదలాల్సి ఉందన్నారు.

Tags:    

Similar News