Arasavalli Surya Jayanti: రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి సూర్యజయంతిని 7 రోజుల పండగగా ప్రకటించింది
Arasavalli Surya Jayanti: రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి సూర్యజయంతిని 19–25 జనవరి వరకు 7 రోజుల పండగగా ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి.
Arasavalli Surya Jayanti: రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి సూర్యజయంతిని 7 రోజుల పండగగా ప్రకటించింది
Arasavalli Surya Jayanti: అరసవల్లి సూర్యజయంతిని 7 రోజుల పండగగా చేయలని రాష్ట్ర ప్రభుత్వం జివో జారీ చేసింది. ఈ నేపథ్యంలో 19వ తేదీ నుండి 25వ తేదీ వరకూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఆదివారం సప్తమి నక్షత్రం రావడంతో స్వామివారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు అరసవల్లి క్షేత్రానికి రానున్నారని అధికారులు తెలిపారు. భక్తుల కోసం అధికారులు చేసిన ఎర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఆరోగ్య ప్రధాత అరసవల్లి సూర్యజయంతిని రాష్ట్ర ప్రభుత్వం 7 రోజుల పండగగా చేయమని జి.వో. జారీ చేసిన నేపథ్యంలో 19వ తేదీ నుండి 25వ తేదీ వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సూర్యజయంతి ఈసారి ఆదివారం సప్తమి నక్షత్రం రావడంతో జయంతిని రథసప్తమిగా భక్తులు స్వామివారి దర్శనం కోసం లక్షలాది మంది అరసవల్లి క్షేత్రానికి రానున్న నేపథ్యంలో ఈ రథసప్తమికి ఎటువంటి ఎర్పాట్లు చేస్తే భక్తులకు స్వామి వారి దర్శనం కలుగుతుందో తదితర అంశాలను అరసవల్లిలో విచ్చేసిన భక్తులతో అధికారుల ప్రకారం, భక్తుల సౌకర్యం కోసం రోడ్ల, పార్కింగ్, భోజన, మరియు భద్రతా ఏర్పాట్లను అన్ని పూర్తి చేశారు.