మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టుకు రంగం సిద్ధం

మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టుకు రంగం సిద్ధం మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టుకు రంగం సిద్ధం

Update: 2019-09-29 13:23 GMT

అమలాపురం మాజీ ఎంపీ, జీవి హర్షకుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కోర్టు ఆవరణలో ఆక్రమణల తొలగింపు ఘటనలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. దీంతో అరెస్ట్ చేసేందుకు రాజమండ్రిలోని హర్షకుమార్ ఇంటికి వచ్చారు పోలీసులు. హర్షకుమార్ ఇంట్లో లేకపోవడంతో ఆయనకోసం పోలీసులు వేచిచూస్తున్నారు. రాగానే హర్షకుమార్ ను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

Tags:    

Similar News