Akhila Priya: ఆళ్లగడ్డ నాదే.. టికెట్ ఫిక్స్ అని చంద్రబాబు కూడా నా చెవిలో చెప్పారు
Akhila Priya: 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు
Akhila Priya: ఆళ్లగడ్డ నాదే.. టికెట్ ఫిక్స్ అని చంద్రబాబు కూడా నా చెవిలో చెప్పారు
Akhila Priya: ఆళ్లగడ్డ అభ్యర్థిత్వంపై భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో డౌటే లేదు.. ఆళ్లగడ్డ నుంచి నూటికి నూరు శాతం తానే పోటీ చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని కార్యకర్తలు, తాను ఎప్పుడో డిసైడ్ అయ్యామని.. టికెట్ ఫిక్స్ అని మొన్నటి సభలో చంద్రబాబు కూడా తన చెవిలో చెప్పారని అన్నారు. విభేదాలు పక్కన పెట్టి అందరం ఏకమై పనిచేస్తామని.. ఆళ్లగడ్డలో విజయాన్ని చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామని అన్నారు అఖిలప్రియ.