Visakhapatnam: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన

Visakhapatnam: జీఓ నంబర్ 1 ని రద్దు చేయాలని సీపీఐ నేతల ధర్నా

Update: 2023-01-05 07:09 GMT

Visakhapatnam: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన

Visakhapatnam: జీఓ నంబర్ 1 ని రద్దు చేయాలని సీపీఐ నేతల ధర్నా నిర్వహించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. జీఓ ప్రతులను సీపీఐ నేతలు దగ్ధం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యగా భావిస్తున్నామని సీపీఐ నేత పైడిరాజు అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని హరించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారాయన.

Tags:    

Similar News