Nellore: దీపావళి సంబరాల్లో ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడ్డ నిప్పురవ్వలు అంటుకుని దగ్థమైన ప్లాస్టిక్‌ కవర్‌

Nellore: మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

Update: 2023-11-13 09:34 GMT

Nellore: దీపావళి సంబరాల్లో ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడ్డ నిప్పురవ్వలు అంటుకుని దగ్థమైన ప్లాస్టిక్‌ కవర్‌

Nellore: నెల్లూరు నగరంలో దీపావళి సంబరాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక చిల్డ్రన్స్‌ పార్క్‌ ఏరియాలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌పై నిప్పులు పడటంతో మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌కు రక్షణగా కట్టిన ప్లాస్టిక్ కవర్‌లకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది.

Tags:    

Similar News