తాడిపత్రి రాళ్ల దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్

Tadipatri: రెడ్డిపల్లి జైలుకు తరలించిన అధికారులు

Update: 2024-05-17 03:15 GMT

తాడిపత్రి రాళ్ల దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి జరిగింది. దాడికి కారకులైన 97 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 91 మందిని కోర్టులో హాజరు పరిచారు. వారిలో 37 మంది వైసీపీ, 54 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. తాడిపత్రి దాడులకు పాల్పడిన వారిని ఉరవకొండకు తరిలంచారు. ఈనెల 30 వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో నిందితులను బుక్కరాయసముద్రం రెడ్డిపల్లి జైలుకు తరలించారు.

Tags:    

Similar News