logo

You Searched For "telangana assembly session"

మా వద్ద ప్లాన్స్ ఉన్నాయ్.. అవి బయటకు తీస్తే..

22 Sep 2019 8:21 AM GMT
తెలంగాణలో మరో రెండు దఫాలు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు సీఎం కేసీఆర్. తమ వద్ద మరో నాలుగైదు స్కీమ్స్‌కు ప్లాన్స్ ఉన్నాయని..అవి బయటకు తీస్తే ప్రతిపక్షాలు ఖతమ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం రుణమాఫీపై రూ.6వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని త్వరలోనే రైతులకు ఆ డబ్బు అందుతుందని చెప్పారు.

డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి ఈటల

20 Sep 2019 8:52 AM GMT
కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈటల భరోసానిచ్చారు. ఒక్కో పేషెంట్‌పై ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు పెడుతున్నామని ఈటల తెలిపారు.

అసెంబ్లీలో కంటతడి పెట్టిన ఆలేరు ఎమ్మెల్యే సునీత !

20 Sep 2019 6:34 AM GMT
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటి పర్యంతమయ్యారు.తన తండ్రి కూడా 14 ఏళ్లు డయాలసిస్ పెషెంట్‌గా ఉండటం వల్ల ఆర్థికంగా తామెంత చితికిపోయినమో, మేము ఎంత బాధపడ్డమో తనకు ప్రత్యక్షంగా తెలుసంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసులకూ గుడ్ న్యూస్

19 Sep 2019 10:40 AM GMT
తెలంగాణ పోలీసులకు వీక్ ఆఫ్ అందించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం పాటు పడుతున్న...

కేటీఆర్‎తో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యే ... కోడెల ప్రస్తావన..?

17 Sep 2019 11:35 AM GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‎తో భేటీ అయ్యారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.

కొద్దిసేపట్లో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు

9 Sep 2019 4:37 AM GMT
తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమ్నాత్రి కేసీఆర్ అసెంబ్లీలో, మంత్రి హరీష్ రావు మండలి లో బడ్జెట్ ప్రవేశపెడతారు.

ఈనెల 9 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు

1 Sep 2019 4:42 PM GMT
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి.

కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ

30 Aug 2019 9:40 AM GMT
తెలంగాణ కేబినేట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. తమకు అవకాశం దక్కుతుందా లేదా అనే విషయంపై ఆశావాహాల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు బెర్తులు ఖాయమని...

ఆ లెక్క ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారు: సీఎం కేసీఆర్

18 July 2019 6:23 AM GMT
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ పురపాలక...

పోచారం సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రాజా సింగ్

19 Jan 2019 5:56 AM GMT
పోచారం సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రాజా సింగ్

కారెక్కనున్న టీడీపీ ఎమ్మెల్యే..?

17 Jan 2019 3:03 PM GMT
సత్తుపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మూడుసార్లు గెలిచిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా.?

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

16 Jan 2019 12:27 PM GMT
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

లైవ్ టీవి


Share it
Top