logo

You Searched For "sankranthi"

నారావారిపల్లిలో చంద్రబాబు, కుటుంబ సభ్యుల సందడి

15 Jan 2019 6:18 AM GMT
సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యుల రాకతో నారావారిపల్లిలో సందడి నెలకొంది. గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

జోరుగా పందేలు.. కోట్లలో చేతులు మారిన ధనం

15 Jan 2019 6:07 AM GMT
ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. బరిలో పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

బొమ్మలు కొలువు విశిష్టత

15 Jan 2019 4:57 AM GMT
విశాఖపట్నంలో కొందరు మహిళలు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువు వద్ద చిన్నారులు సందడి చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు

15 Jan 2019 4:20 AM GMT
తెలుగు లోగిళ్లు సంక్రాంతి శోభ కళకళలాడుతున్నాయి. పట్నం నుంచి పల్లె వరకు ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల ముగ్గులు హరివిల్లులను తలపిస్తూ సంక్రాంతి వైభవంతో కళకళలాడుతున్నాయి.

భోగి మంటల్లో ప్రధాని మోడీ

14 Jan 2019 9:41 AM GMT
ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ గుంటూరులో తెలుగు యువత వినూత్న నిరసన తెలిపింది. భోగిమంట్లలో ప్రధాని మోడీ ఫొటోలు దహనం చేసి నిరసన తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్‌ కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసిన తెలుగు యువత నేతలు... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

బాపట్లలో యువతి అపహరణకు యత్నం

14 Jan 2019 9:25 AM GMT
గుంటూరు జిల్లా బాపట్లలోని కోళ్లమూడివారి వీధిలో యువతి అపహరణకు దుండగులు యత్నించారు. తెల్లవారుజామున ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గులు వేస్తున్న సమయంలో యువతిని ఇద్దరు యువకులు అపహరించేందుకు ప్రయత్నించారు

సంక్రాంతికే గంగిరెద్దులవారికి ఆదరణ...మిగతా రోజుల్లో వారి బతుకులు బిక్షాటనే

14 Jan 2019 6:08 AM GMT
గతంలో సంక్రాంతి వస్తే వారిని ఎంతో గౌరవంతో చూసేవారు. ఆశీర్వాదం ఇస్తే ఎంతో ఆనందించేవారు. ఉదారంగా దానధర్మాలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సంక్రాంతి వారి రాక నామ్ కే వస్తేగా అన్నట్లుగా మారింది. రాను రాను ఆదరణ కోల్సోతున్న గంగిరెద్దులను ఆడించేవారిపై స్పెషల్ స్టోరీ.

Janasena Chief Pawan Kalyan Participated In Bhogi Celebrations 2019

14 Jan 2019 5:31 AM GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లాలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం పెదరావూరు గ్రామంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు.

పల్లెలకు సంక్రాంతి అందాలు...భోగితో మొదలైన సంక్రాంతి సంబరాలు

14 Jan 2019 4:56 AM GMT
సాధారణంగా పండుగంటే ఒక్కరోజుతోనే ముగిసిపోతుంది కానీ సంక్రాంతి మాత్రం ముచ్చటగా మూడు రోజులు జరుగుతుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ. భోగ భాగ్యాలను ప్రసాదించేది భోగి అయితే సిరులకాంతులు వెదజల్లే పండుగ సంక్రాంతి.

'సంక్రాంతి' పండగలో దాగివున్న ఆరోగ్య రహస్యమిదే..

13 Jan 2019 10:54 AM GMT
హిందు పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయం. సంక్రాంతి వస్తే ముందుగా ముత్యాల ముగ్గులతోనే పండుగ ప్రారంభం అవుతుంది. అందమైన...

నారావారిపల్లెకు సంక్రాంతి కళ..

13 Jan 2019 10:49 AM GMT
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది నారా.. నందమూరి కుటుంబ సభ్యులు గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో...

సంక్రాంతి వేడుకల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు..

13 Jan 2019 10:20 AM GMT
పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకల సందర్భంగా జంగారెడ్డిగూడెం పీఎస్ పరిధిలో కోడిపందాలు నిర్వహించే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు....

లైవ్ టీవి


Share it
Top