హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

X
Representational Image
Highlights
* శిల్పారామంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన అధికారులు * పల్లె వాతావరణాన్ని తయారు చేసిన అధికారులు
Sandeep Eggoju13 Jan 2021 9:33 AM GMT
సంక్రాంతి పండుగ సంబరం పల్లెలోనే కనిపిస్తోంది. అందుకే పండుగ వచ్చిందంటే అందరూ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. అయితే పల్లెటూళ్లకు వెళ్లలేని వారి కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శిల్పారామంలో పల్లెటూరి వాతావరణాన్ని తయారు చేశారు. గంగిరెద్దుల, హరిదాసులతో విన్యాసాలు చేయిస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ప్రజలు భోగి సందర్భంగా ఉదయం ఇళ్ల ముందు మంటలు వేసి ఆడిపాడారు ప్రజలు ఆలయాలకు వెళ్లి పూజా కార్యాక్రామాల్లో పాల్గొన్నారు. అయితే కరోనా కారణంగా గత ఏడాది కంటే ఈ ఏడాది సంక్రాంతి సందళ్లు కాస్త తగ్గాయి.
Web TitleSankranthi Celebrations in Hyderabad Shilparamam
Next Story