Top
logo

You Searched For "cricket updates"

ధోనీ ఈరోజు క్రికెట్ కి వీడ్కోలు చెప్పెస్తాడా?

12 Sep 2019 10:56 AM GMT
గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ పై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎప్పుడూ అవి నిజం అవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే విషయంపై సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

టెస్టుల్లో రోహిత్ శర్మ భవితవ్యం అటో ఇటో తేల్చేస్తారా?

10 Sep 2019 8:56 AM GMT
భారత జట్టు ఓపెనర్ గా పొట్టి క్రికెట్ లో గట్టి ఆట చూపించే భారత్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లలో రికార్డ్ అంత బాగోలేదు. ఓపెనర్ గా సత్తా చూపించే ఈ రోహిట్ బ్యాట్స్ మేన్ కు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడుతుడడం పెద్దగా కలిసి రాలేదని చెబుతారు.

విండీస్ వైట్ వాష్! భారత్ విజయ యాత్ర!!

3 Sep 2019 3:06 AM GMT
భారత జట్టు వెస్టిండీస్ పర్యటనను పరిపూర్ణం చేసింది. టీ20 సిరీస్, వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ అన్ని ఫార్మేట్లలోనూ విండీస్ ను పూర్తిగా చిత్తు చేసింది. సిరీస్ మొత్తం మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర సాగించింది టీమిండియా.

ఇండియా విజయానికి సిద్ధం : నాలుగోరోజే ముగించేస్తారా?

2 Sep 2019 2:52 AM GMT
వెస్టిండీస్ టూర్ లో ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపించిన టీమిండియా ఇప్పుడు టెస్ట్ లలోనూ విజయకేతనం ఎగురవేస్తోంది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ ఆడుతున్న భారత్ విజయం ముంగిట నిలిచింది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ తొ పాటు సిరీస్ కూడా గెలిచే చాన్స్ కొట్టేసింది టీమిండియా.

కష్టాల్లో వెస్టిండీస్: హనుమ 'శతక' విహారం.. బుమ్రా హ్యాట్రిక్ దుమారం!

31 Aug 2019 7:54 PM GMT
తెలుగు తేజం హనుమ విహారి శతకంతో విరుచుకుపడిన వేళ.. బూమ్..బూమ్..బుమ్రా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన సందర్భం.. వెస్టిండీస్ జట్టు వద్ద సమాధానమే లేకుండా పోయింది. బౌలింగ్ లో తొలిరోజు ఆట ప్రారంభంలో భారత్ ను ఇరకాటంలో పెట్టేలా కనిపించిన వెస్టిండీస్ క్రమేపీ భారత బ్యాట్స్ మెన్ దూకుడుకు తలొగ్గింది.

వెస్టిండీస్ తో రెండో టెస్ట్: నిలకడగా భారత్ బ్యాటింగ్

31 Aug 2019 2:47 AM GMT
మూడో వికెట్ కి కెప్టెన్ కోహ్లీ, మయంక్ అగర్వాల్ అర్థ సెంచరీ భాగస్వామ్యం భారత జట్టుకు గౌరవప్రదమియన్ స్థితికి చేర్చేలా చేస్తే.. ఆటముగిసేసమయానికి పంత్ తొ కల్సి హనుమ విహారి ఇన్నింగ్స్ ను నిలకడగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో వెస్టిండీస్ తొ శుక్రవారం మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్లకు 264 పరుగులు చేసింది.

వెస్టిండీస్ తో తొలి టెస్ట్: పట్టు బిగించిన టీమిండియా

24 Aug 2019 5:44 AM GMT
వెస్టిండీస్ తొ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. ఇషాంత్ శర్మ తన భీకర బౌలింగ్ తొ విండీస్ వెన్ను విరిచాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 10 8 పరుగుఅల ఆధిక్యాన్ని సాధించింది.

వెస్టిండీస్ తో రెండో వన్డే: రెండో వికెట్ కోల్పోయిన ఇండియా.. రోహిత్ శర్మ అవుట్!

11 Aug 2019 3:12 PM GMT
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.

వెస్టిండీస్ తో రెండో వన్డే: కోహ్లీ అర్థ శతకం

11 Aug 2019 2:52 PM GMT
వెస్టిండీస్ తో జరుగుతున్నా రెండో వన్డేలో కెప్టెన్ కోహ్లీ తన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు వెస్టిండీస్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇండియా క్లీన్ స్వీప్ : మెరిసిన పంత్

7 Aug 2019 2:47 AM GMT
తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20లో పంత్ 42 బంతుల్లో 65 పరుగులు చేసి...

పుంజుకున్న విండీస్ : భారత్ విజయలక్ష్యం 147

6 Aug 2019 5:22 PM GMT
అర్థ సెంచరీ చేసి ఊపు మీదున్న పోలార్డ్ మరో ఎనిమిది పరుగులు చేసి సైనీ బౌలింగ్ లో ఔటయ్యాడు. దాంతో విండీస్ పరిస్థితి మల్లి మొదటికి వచ్చినట్టయింది....

విండీస్ ను అర్థ సెంచరీతో ఆడుకున్న పోలార్డ్: స్కోరు 15 ఒవర్లకి 100/4

6 Aug 2019 5:00 PM GMT
దీపక్ చాహర్ దెబ్బకు కుదేలైన విండీస్ ఇన్నింగ్స్ ను పూరణ్, పోలార్డ్ కలిసి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 14 వ ఓవర్ వరకూ వికెట్ పడకుండా అవకాశం దొరికినప్పుడు ...