logo

You Searched For "cheetah"

చిరుతకు చుక్కలు చూపించిన కుక్కలు

13 Jun 2019 7:25 AM GMT
చిరుత మీద సింహం దాడి చేసింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా అడవికే రాజైన సింహం అనుకుంటే తప్పులేకాలేసినట్లే అసలు ట్విస్ట్ ఏంటంటే గ్రామాల్లో...

రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో మరోసారి చిరుత కలకలం

8 Jan 2019 5:53 AM GMT
రంగారెడ్డి జిల్లా యాచరం మండలంలో మరోసారి చిరుత కలకలం.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి కొత్తపల్లి తండాలో పశువుల మందపై దాడి చేసిన చిరుత.. ఓ మేకను ఈడ్చుకెళ్లింది. తండాలోకి రావడంతో పాటు వారం రోజుల్లో నాలుగు మేకలను చంపడంతో.. చీకటి పడితే చాలు, స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

Cheetah Wandering in Hyderabad

7 Jan 2019 8:10 AM GMT
హైదరాబాద్‌ శివారు.. రంగారెడ్డి జిల్లా యాచారంలో చిరుత పులి ఆచూకీ కోసం.. ఫారెస్ట్‌ అధికారులు వేచిచూస్తూనే ఉన్నారు. 4 రోజులుగా వెదుకుతున్నా చిరుత చిక్కలేదు. నిన్న వేసిన రెండు బోన్లలో చిక్కుకుని కుక్క మృతిచెందింది. మరో బోనులో మేకపిల్లలు, మాంసం ఎరేసినా.. చిరుత పట్టుబడలేదు. 4 సీసీ కెమెరాలతో కొత్తపల్లి గుట్ట ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అయితే చిరుత జాడ తెలియరాలేదు.

వెంటాడుతున్న చిరుత భయం

6 Jan 2019 5:48 AM GMT
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుత పులి కలకలం రేగింది.

చిరుత బోనులో చిక్కుకున్న ముసలవ్వ..

29 Dec 2018 11:48 AM GMT
చిరుత బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు బోనును ఏర్పాటు చేశారు అధికారులు. అయితే బోనులో చిరుతకు బదులుగా ఓ ముసల్మ ఆ బోనులో ఇరుక్కోని రాత్రింతా ముసలవ్వకు జాగారం చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని తాపీ జిల్లా బన్వాడీ గ్రామంలో బుుధవారం చోటుచేసుకుంది. అయితే ఈ సమాచారం కాస్తా ఆలస్యంగా వెలులోకి వచ్చింది.

ధ్యానంలో సన్యాసి.. చంపేసిన చిరుతలు..

13 Dec 2018 1:04 PM GMT
మహారాష్ట్ర అడవిలో విషాదం చోటుచేసుకుంది. ధ్యానంలో ఉన్న బౌద్ధ సన్యాసిని దారుణంగా చంపేశాయి చిరుతపులి. ఈ ఘటన చంద్రాపూర్ జిల్లా రాండెగి...

కదులుతున్న జీపులోకి దూకిన చిరుత

31 March 2018 6:35 AM GMT
ఉన్నట్టుండి చిరుత ఎదురైతే...ఎవరికైనా గుండెలు జారిపోతాయ్. అదే మీరు వెళ్తున్న వాహనంలోకి చిరుత చొరబడితే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటి ఘటనే...

లైవ్ టీవి


Share it
Top