Srisailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం

Srisailam: సున్నిపెంట ITI పరిసర ప్రాంతంలో చిరుత సంచారం * చిరుత పాదముద్రలు గుర్తించిన ITI వాచ్‌మెన్‌

Sandeep Eggoju
Updated on: 17 Aug 2021 2:13 PM IST
Cheetah Wandering in Srisailam District
X
శ్రీశైలం లో చిరుత సంచారం (ఫైల్ ఇమేజ్)

Srisailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం రేగింది. సున్నిపెంట ITI పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ITI వాచ్‌మెన్‌ చిరుత పాదముద్రలు గుర్తించాడు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. అప్రమత్తమైన సిబ్బంది చిరుతను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story