Kamareddy: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Leopard Died: రోడ్డు దాటుతూ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతిచెందింది.

Arun Chilukuri
Published on: 15 Sept 2022 10:42 AM IST
Cheetah Killed in Road Accident in Kamareddy
X

Kamareddy: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Leopard Died: రోడ్డు దాటుతూ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతిచెందింది. కామారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సదాశివనగర్‌ మండలంలోని దుగ్గి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం చిరుతపులిని ఢీకొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత కళేబరాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసుకు తరలించారు. అనంతరం దానికి అంత్యక్రియలు చేయనున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story