Cheetah: శ్రీకాకుళం జిల్లాలో చిరుత సంచారం

Cheetah: రేగిడి మండలం అంబకండి సోమన్నపేట పంటపోలాల్లోకి వచ్చిన చిరుత

Sandeep Eggoju
Published on: 16 Nov 2021 1:55 PM IST
Cheetah Wandering in Srikakulam District
X
శ్రీకాకుళం జిల్లాలో చిరుత సంచారం (ఫైల్ ఇమేజ్)

Cheetah: శ్రీకాకుళం జిల్లా చిరుత సంచారం కలకలం రేపింది. రేగిడి మండలం అంబకండి సోమన్నపేట పంట పొలాల మధ్యలో చిరుత పులి రావడాన్ని వ్యవసాయ శాఖ ఉద్యోగి వీఎఎ శ్రీనివాసరావు ప్రత్యక్ష చూశారు. ఆ వెంటనే అక్కడున్న రైతులను అప్రమత్తం చేశారు. చిరుత సంచారం వీజువల్స్ ను తన మొబైల్లో చిత్రీకరించారు ఉద్యోగి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story