Home > budget
You Searched For "budget"
AP Budget 2021-22: రేపు ఉదయం 8గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
19 May 2021 3:30 PM GMTAP Budget 2021-22: 2021 -22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రేపు ప్రవేశపెట్టునున్నారు.
Corona: ఏపీ బడ్జెట్‌పై కరోనా ప్రభావం
19 May 2021 10:25 AM GMTCorona: అంతంత మాత్రంగానే ఆదాయం * సెకండ్ వేవ్ ప్రభుత్వ ఆదాయానికి గండి
Amaravati: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం
28 March 2021 9:17 AM GMTAmaravati: మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.
Vijayawada: విజయవాడ దుర్గగుడి బడ్జెట్ రూ.178కోట్లు
24 March 2021 10:55 AM GMTVijayawada: ఈ ఏడాది 178 కోట్ల రూపాయలతో దుర్గమ్మ బడ్జెట్ ఏర్పాటు చేసినట్టు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.
Telangana Budget 2021: బడ్జెట్ ముఖ్యాంశాలు..
18 March 2021 8:39 AM GMTTelangana Budget 2021: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు...
Telangana: బడ్జెట్‌కు సమాయాత్తమవుతోన్న తెలంగాణ ప్రభుత్వం
7 March 2021 3:19 AM GMTTelangana: తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌కు సమాయాత్తమవుతోంది.
బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు.. బడ్జెట్‌ను కుదించేందుకు ప్రణాళికలు సిద్ధం?
14 Feb 2021 11:07 AM GMTతెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కసరత్తుపై ప్రారంభించింది. పద్దు సంబంధిత అంశాలపై ఇప్పటికే అధికారులతో సమీక్షించిన కేసీఆర్ ప్రతిపాదనల తయారీపై దిశానిర్దేశం...
ఆర్ధికమంత్రికి బదులుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం మమతాబెనర్జీ
5 Feb 2021 2:20 PM GMT*బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్, వామపక్షాలు *సభలో నిరసన వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు *బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించని బెంగాల్...
Union Budget 2021-22: ఆరు సూత్రాల ప్రణాళికలను పట్టాలెక్కిస్తూ బడ్జెట్..
1 Feb 2021 12:48 PM GMT2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారు రెండోసారి...