logo

You Searched For "australia"

చెవు నొప్పితో వచ్చిన యువకుడిని పరీక్షించిన వైద్యుడు ఆశ్చర్యపోయాడు

2 Oct 2019 7:25 AM GMT
చెవు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ యువకుడిని పరీక్షించిన వైద్యుడు ఆశ్చర్యపోయాడు. అతడి చెవిలో ఏకంగా 26 బొద్దింకలు ఉన్నాయని గ్రహించిన డాక్టర్ ఆ యువకుడికి చెప్పాడు దీంతో ఆ యువకడు ఆందోళన చెందాడు.

పాపం ఇంగ్లాండ్.. స్మిత్ కు అన్నీ అలా కలిసొచ్చాసాయంతే!

6 Sep 2019 12:55 PM GMT
ఒక్కోసారి అలా జరిగుంటే ఎంత బావుణ్ణు అనిపిస్తుంది. ముఖ్యంగా క్రికెట్ లో ఇలా చాలాసార్లు అనిపిస్తుంది. అనుకోకుండా మిస్ అయిన క్యాచ్ మ్యాచ్ ని మార్చేస్తుంది. ఇప్పుడు యాషెస్ లో భాగంగా స్మిత్ డబుల్ సెంచరీ కూడా అలానే అనిపిస్తోంది ఇంగ్లాండ్ క్రికెటర్లకి. స్మిత్ ఇచ్చిన రెండు క్యాచ్ లను వదిలి పెట్టి ఉసూరు మన్న వారికి చుక్కలు కనిపించాయి. ఇంకోసారి క్యాచ్ పట్టుకున్న తరువాత అది నోబాల్ అవడంతో అదృష్టాన్ని తిట్టుకోక తప్పలేదు ఇంగ్లాండ్ టీం కి

సింధుకు రూ.20 లక్షల రివార్డ్

26 Aug 2019 4:58 AM GMT
సింధుకు రూ.20 లక్షల రివార్డ్, సాయిప్రణీత్‌కు రూ.5 లక్షల రివార్డ్‌ ప్రకటించింది. కాగా సింధుకు కర్ణాటక సీఎం యడియూరప్ప రూ.5లక్షల బహుమానం ప్రకటించారు.

కోహ్లీ.. రెండు రికార్డులకు చేరువలో!

21 Aug 2019 6:11 AM GMT
బ్యాట్ పట్టుకుంటే చాలు పరుగులు వరదలా పారించే టీమిండియా కెప్టెన్ విరాట కోహ్లీ ముందు రెండు రికార్డులు ఊరిస్తూ నిలబడ్డాయి. టెస్టుల్లో ఈ రికార్డులు సాధిస్తే అతి తక్కువ మ్యాచుల్లో ఈ రికార్డులు సాధించిన వాడిగా మరో రికార్డూ కోహ్లీ ఖాతాలోకి చేరుతుంది.

ఇంగ్లాండ్ జట్టు సాక్షిగా.. ఆగస్ట్ 14 క్రికెట్ కు ప్రత్యేకమైన రోజు!

14 Aug 2019 11:10 AM GMT
అంతర్జాతీయ క్రికెట్ కు ఆగస్ట్ 14 ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఒక క్రికెట్ దిగ్గజం తన ఆటకు విరామం ప్రకటించింది. మరో క్రికెట్ దిగ్గజం తన సెంచరీల వేటకు శ్రీకారం చుట్టింది. రెండిటికీ ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు కావడం విశేషం.

సాహో.. బాహుబలిని మించిపోయిందట!

12 Aug 2019 1:57 PM GMT
సాహో ఇప్పుడు యావత్ భారత చిత్ర సీమలో మారుమోతున్న పేరు. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న భారీ సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తరువాత సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

ఫైనల్ లోకి ఇంగ్లాండ్ ..

11 July 2019 4:14 PM GMT
ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఆడుతూ పాడుతూ చేధించింది .. 8వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ ఆసీస్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరింది....

నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ ..

11 July 2019 2:52 PM GMT
ఆసీస్ నిర్దేశించిన 224 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు బాట్స్ మన్స్ ఎక్కడ కూడా ఆసీస్ బౌలర్లకు చిక్కకుండా నిలకడగా అడుతున్నారు .13...

కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌

11 July 2019 11:17 AM GMT
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా...

కంగారు పడుతున్న ఆసీస్ ..

11 July 2019 10:35 AM GMT
ప్రపంచ కప్ లో జరుగుతున్న రెండో సెమి ఫైనల్ మ్యాచ్ లో అసీస్ ఆటగాళ్ళను ఇంగ్లాండ్ బౌలర్లు బయపెడుతున్నారు ..తొలి బంతికే ఆసీస్‌ కెప్టెన్ పించ్ డకౌట్...

రెండో సెమీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

11 July 2019 9:12 AM GMT
బర్మింగ్ హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌...

ఆస్ట్రేలియా కి షాక్ : వరల్డ్ కప్ నుండి షాన్ మార్ష్ అవుట్

5 July 2019 4:08 PM GMT
మంచెస్టర్ : ఆస్ట్రేలియా టీంకి పెద్ద దెబ్బే తగిలింది . అ జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ షాన్ మార్ష్ కి గాయం తగలడంతో అతను వరల్డ్ కప్ నుండి వైదొలగాల్సి...

లైవ్ టీవి


Share it
Top