భారత్, ఆస్ట్రేలియా మధ్య చారిత్రాత్మక ఒప్పందం

India-Australia Sign key Trade Agreement
x

భారత్, ఆస్ట్రేలియా మధ్య చారిత్రాత్మక ఒప్పందం

Highlights

India-Australia: భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

India-Australia: భారత్ - ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలు తొలగిపోనున్నాయి. ఈ ఒప్పందంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 27 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం.. వచ్చే ఐదేళ్లలో 45 బిలియన్ డాలర్లకు చేరుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహాన్ తో కలసి, పీయూష్ గోయల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories