logo

You Searched For "Twitter"

అరుణ్‌ జైట్లీ చివరిసారిగా చేసిన ట్వీట్స్ ఇవే..

24 Aug 2019 7:32 AM GMT
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

అరుణ్ జైట్లీ కన్నుమూత

24 Aug 2019 7:10 AM GMT
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

రాజధాని మార్పు వార్తలపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

23 Aug 2019 7:19 AM GMT
అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం మార్చబోతోందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీపీలోని...

స్పీకర్ గారు పిల్లాడికి పాలుపట్టించారు!

22 Aug 2019 11:09 AM GMT
మనం మామూలుగా ఇంట్లో పిల్లాడికి పాలు పట్టించండి అంటేనే కాస్త చిరాగ్గా మొహం పెడతాం. అదేదో తల్లిదే బాధ్యత అన్నట్టు ఫీల్ అవుతాం కానీ ఆ పెద్దాయన, ఒక దేశం పార్లమెంట్ స్పీకర్, సభలోని ఓ మహిళా ఎంపీ పిల్లాడికి పాలు పట్టించి ఔరా అనిపించుకున్నారు.

ఇక్కడ చూడండి ..! మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ఎంత కష్టం వచ్చిందో

22 Aug 2019 8:50 AM GMT
మనిషి బతికున్నప్పుడు మాత్రమే కులాలు, మతాలు అనేవి మనల్ని శాసిస్తాయి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది .

ఎప్పటికీ మా మెగాస్టార్ మీరే.. చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ!

22 Aug 2019 7:31 AM GMT
అప్పటికీ ఇప్పటికీ మెగాస్టార్ ఒక్కరే అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క అభిమానులు తమదైన శైలిలో వేడుకలు చేసుకుంటుంటే.. మరోపక్క సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వరద పారిస్తున్నారు.

చిదంబరం అరెస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

22 Aug 2019 5:12 AM GMT
ఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు అయిన విషయం తెలిసిందే.

చిరు బర్త్ డే కి పవన్ చీఫ్ గెస్ట్ ...

21 Aug 2019 11:02 AM GMT
అయితే గతంలో చిరు పుట్టినరోజు వేడుకలకి రావడం తగ్గించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ముఖ్య అతిధిగా రానున్నారు.

చిదంబరానికి మద్దతిస్తాం : ప్రియాంకా గాంధీ

21 Aug 2019 9:58 AM GMT
కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం విషయంలో సీబీఐ తీరుని ఖడించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ..

సాయం కోసమే 'పరిగెత్తాను'.. ఔటర్ కారు ప్రమాదంపై రాజ్‌తరుణ్‌ !

21 Aug 2019 7:04 AM GMT
నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.

లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి

18 Aug 2019 2:21 PM GMT
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరామర్శించారు. ముంబయిలోని లతా మంగేష్కర్‌ నివాసానికి వెళ్లి, కాసేపు ముచ్చటించారు...

చంద్రబాబుపై మరో ట్వీట్ చేసిన వర్మ ...

18 Aug 2019 3:50 AM GMT
ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయో అప్పటినుండి టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...

లైవ్ టీవి

Share it
Top