జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్.. బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు..

KTR: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

Arun Chilukuri
Published on: 5 Jun 2022 6:33 PM IST
KTR Targets JP Nadda on Twitter
X

జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్.. బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు..

KTR: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్ చేశారు. నుపుర్‌ శర్మ సస్పెన్షన్‌‌పై ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తే మసీదులను తవ్వాలన్న.. బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఉర్దూ బ్యాన్ చేయాలన్న బండిపై యాక్షన్ తీసుకోలేదన్న కేటీఆర్ ఒక్కొక్కరికీ ఒక్కో రకం ట్రీట్‌మెంట్ ఎందుకంటూ జేపీ నడ్డాకు ట్వీట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story