ఆసక్తి కలిగించిన ఆనంద్ మహీంద్రా ట్వీట్

Anand Mahindra: సోషల్ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మరో వినూత్న వాహనాన్ని పరిచయం చేశారు.

Arun Chilukuri
Updated on: 6 July 2022 7:31 PM IST
Anand Mahindra Tweets Video
X

కదిలే డైనింగ్ టేబుల్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..

Anand Mahindra: సోషల్ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మరో వినూత్న వాహనాన్ని పరిచయం చేశారు. అయితే ఈ వాహనం మహీంద్రా కంపెనీది కాదు. నలుగురు కూర్చుని ఫుడ్‌ను ఆరగిస్తూ కనిపించే డైనింగ్ టేబుల్ కు కింద చక్రాలు ఉన్నాయి. బటన్ నొక్కితే అది బైక్ మాదిరి ప్రయాణిస్తోంది. తింటూనే పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ పోయించుకున్న వీడియో వైరల్‌గా మారగా ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఇది ఈ- మొబిలిటీ. ఈ అంటే ఈట్ అని అర్థం అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story