logo

You Searched For "Spiritual"

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. 10 రోజుల పాటు..

27 Nov 2019 7:25 AM GMT
వైకుంఠ ద్వారం. సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి ద్వారం. దీన్ని ఉత్తర ద్వారమని కూడా అంటారు.

శబరిమలలో మళ్లీ టెన్షన్

16 Nov 2019 6:42 AM GMT
శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం కాసేపట్లో తెరుచుకోనుంది. ప్రధాన పూజారి, ముఖ్య పూజారి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయంలోకి అన్ని వయసుల...

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

11 Nov 2019 3:23 AM GMT
4 గంటల్లో శ్రీవారి దర్శనం

తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి.. నేత్రపర్వంగా ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు

9 Nov 2019 11:34 AM GMT
తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి, నేత్రపర్వంగా ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు యేడాదికి ఒకసారి మాత్రమే ఆలయం వెలుపలకు ఉగ్రశ్రీనివాసుడు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం : 4 గంటల్లోనే శ్రీవారి దర్శనం

5 Nov 2019 3:59 AM GMT
ఇవాళ మంగళవారం, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్టు పాదాలను బంగారు పుష్పాలతో అర్చించే అష్టదళపాదపద్మారాధన అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

4 Nov 2019 4:28 AM GMT
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది ఇవాళ అదివారం, స్వామివారి మూలవిరాట్టుకు నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలేవి ఉండవు.

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

2 Nov 2019 4:27 AM GMT
ఏడుకొండలవాడి‌ క్షేత్రంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి సేవాటిక్కెట్లు.. 2020, ఫిబ్రవరి నెల కోటాను‌ విడుదల చేసిన టీటీడీ

1 Nov 2019 9:57 AM GMT
ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి సేవాటిక్కెట్లు 2020, ఫిబ్రవరి నెల కోటాను‌ విడుదల చేసిన టీటీడీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం

30 Oct 2019 2:53 AM GMT
ఇవాళ బుధవారం, మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం..ఘంటా మండపంలో స్వామివారి ప్రతిరూపమైన భోగశ్రీనివాస ఉత్సవమూర్తికి సహస్ర కళశాభిషేకం అనే విశేషమైన వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

కార్తీకమాసం.. శివకేశవుల మహిమాన్వితం! ఆధ్యాత్మిక సౌందర్య సంబరం!!

28 Oct 2019 5:58 AM GMT
29-10-2019 తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా కార్తీక మాస విశిష్టత-చేయదగ్గ పూజలు,చేయకూడని పనులు, సంక్షిప్తంగా మీకోసం.

తిరుమలలో తక్కువగా భక్తుల రద్దీ

26 Oct 2019 3:37 AM GMT
శ్రీవారి దర్శనానికి 3 గంటలు శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం తిరుమలలో భక్తుల తక్కువగా ఉంది.

లైవ్ టీవి


Share it
Top