logo

You Searched For "People"

వదలని వాన.. దారిలేని జన.. బతుకు భారమైపోయింది!

15 Oct 2019 11:16 AM GMT
హైదరాబాద్ వంటి మహానగరాలు ఒక వైపు ముందంజలో ఉంటే మరో వైపు కొన్ని గ్రామాలు మాత్రం కనీసం కరెంటు, రోడు రవాణా సౌకర్యాలు లేకుండా చీకటిలో మగ్గిపోతున్నాయి.

తస్మాత్ జాగ్రత్త

13 Oct 2019 11:29 AM GMT
పట్టణాల్లోని ప్రజలు రాత్రి వేళల్లో మాత్రమే కాదు. ఇప్పుడు పగలు కూడా దొంగలకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పట్టపగలే దొంగలు ఇండ్లలో చొరబడి దొంగాతనాలకు పాల్పపడుతున్నారు.

కారు బోల్తా పడి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

11 Oct 2019 9:16 AM GMT
స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్తూ కారు బోల్తా పడి ముగ్గురు మృతి, నలుగురు గాయాల పాలైన ఘటన షాద్‌నగర్ మండలం బూర్గుల టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది

గతుకుల రోడ్డు బాగు చేయలేదని మేయర్ ను రోడ్డున పడేసి ఈడ్చేశారు!

10 Oct 2019 11:34 AM GMT
మన ఊరిలో రోడ్లు బాగోకపోతే మనమేం చేస్తాం.. ఆ రోడ్డున వెళ్లే ప్రతిసారీ మనల్ని మనం తిట్టుకుంటాం. ఇంకా కాకపోతే, నాయకుల్ని మనసులోనే తిట్టుకుంటాం. పైకి తిట్టడం కాదు కదా..ఆ నాయకుడు అక్కడే ఎదురుపడిన మాట్లాడే ధైర్యం కూడా చేయం.

దుర్గాదేవి విగ్రహం నిమజ్జనంలో విషాదం... నదిలో 10మంది గల్లంతు

9 Oct 2019 6:21 AM GMT
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ధోల్‌పూర్‌ దుర్గాదేవి నిమజ్జనంలో నీటిలో 10మంది గల్లంతయ్యారు. పర్బతి నదిలో అమ్మవారి విగ్రహాం నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 యువకులు కొట్టకుపోయ్యారు.

అదృశ్యం కానున్న 'నానో' కారు.. ఈ ఏడాది ఒకే ఒక్క కారు సేల్!

9 Oct 2019 1:27 AM GMT
రతన్ టాటా కలల కారు నానో అదృశ్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి కారు తేవాలన్న అభిలాషతో 2008 లో నానో కారు ప్ర్రాజెక్టు...

అచ్చం మనిషి ముఖం లాగే !

7 Oct 2019 3:28 PM GMT
నోరీ అచ్చం మనిషిలానే చిరునవ్వులు చిందిస్తూ కలిపిస్తుంది కానీ మనిషి కాదు అతి ఓ కుక్క. ఈ వింత ఘటన వాషింగ్టన్‌లోని సీటెల్‌లో చోటుచేసుంది.

జీవితం ఓ వ్యూహం.. వారితో కలిపినప్పుడే దానికి ఫలితం..

5 Oct 2019 9:54 AM GMT
జీవితం ఓ వ్యూహం.. వారితో కలిపినప్పుడే దానికి ఫలితం.. జీవితం ఓ వ్యూహం.. వారితో కలిపినప్పుడే దానికి ఫలితం..

మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం

5 Oct 2019 4:37 AM GMT
మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం

రైల్వేశాఖకి షాక్ ఇస్తున్న ప్రయాణికులు...

4 Oct 2019 11:19 AM GMT
దసరా పండగను క్యాష్ చేసుకోవాలని చూసింది రైల్వే శాఖ.. అందులో భాగంగా రైల్వే ప్లాట్ ఫాం టికెట్ రేట్లను పెంచేసింది... పది రూపాయలు ఉన్నా ప్లాట్ ఫాం టికెట్...

ఓరి మీ పిచ్చి తగలెయ్య..!

30 Sep 2019 10:17 AM GMT
తెలంగాణ ప్రజలు సంప్రదాయంగా జరుపకునే బతుకమ్మ పండుగను కొందరూ ఆకతాయిలు అపహాస్యం చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయలను, సంస్కృతిను మంట కలుపుతూ కొంత మంది మందుబాబులు ఏకంగా బీరు సీసాతో బతుకమ్మ ఆడారు.

భారీ వర్షాలు : యూపీలో నాలుగురోజుల్లో ఏకంగా 73 మంది మృతి

29 Sep 2019 1:20 PM GMT
దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వరదలకు కారణమైన వరుణుడు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలపై పంజా విసిరాడు. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో...

లైవ్ టీవి


Share it
Top