తెలంగాణాలో వానలే..వానలు!

X
Highlights
Heavy rains in Telangana: తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. HMTV కవరేజి..
K V D Varma17 Aug 2020 5:42 AM GMT
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణా తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అన్ని ప్రధాన నదులకు వరదలు పోటెత్తాయి. వర్షాలతో రోడ్లు కాలువలుగా మారిన పరిస్థితి. తెలంగాణాలో కురుస్తున్న వర్షాలపై HMTVnonstopthroughoutaffected కథనం..
Web TitleHeavy rains in Telangana non stop rains over all telangana state affected people badly
Next Story