Top
logo

You Searched For "Food"

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సమారాధన

12 Jan 2020 11:39 AM GMT
రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వై.రెడ్డయ్య చౌదరి వృద్ధాశ్రమానికి రక్తపోటు కొలిచే సాధనాన్ని ఉచితంగా క్లబ్ కౌన్సిలర్ ఎన్.వి.రామకృష్ణ రావు చేతులమీదుగా బహూకరించారు.

TSPSC: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

6 Jan 2020 5:33 AM GMT
నిరుద్యోగ యువత కోసం (టీఎస్పీఎస్సీ) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక శుభవార్తను తెలిపింది.

ఆహార లోపాన్ని అధిగమించండి

28 Nov 2019 5:55 AM GMT
గిరిజన చిన్నారుల్లో పోషకాహార లోపానికి చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ పేర్కొన్నారు.

అరెస్ట్ అయిన ఆర్టీసీ కార్మికులకు అన్నం పెట్టిన పోలీసులు

26 Nov 2019 12:04 PM GMT
అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులకు వరంగల్ జిల్లా పోలీసులు భోజనాలు వడ్డించారు. ఈ ఉదయం వరంగల్ వన్, టు డిపోల వద్దకు డ్యూటీలో చేరేందుకు కార్మికులు రాగా...

గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫాయిజన్

24 Nov 2019 5:12 AM GMT
నిజామాబాద్ నగర శివారులోని నాగారం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫాయిజన్ జరిగింది. రాత్రి భోజనం అనంతరం విద్యార్థినిలు అస్వస్థతకు...

ఇవాళ్టి నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు బంద్

11 Nov 2019 7:06 AM GMT
ఇవాళ్టి ఉదయం నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు నిలిచిపోనున్నాయి. ఫుడ్ ఆర్డర్లపై కమిషన్ ను పెంచుకుంటూ పోవడం, వినియోగదారులకు చేసే కాల్ ఛార్జీలను తమపైనే...

ఐదు పైసలకే బిర్యానీ : ఆఫర్ అదిరింది.. కానీ ఇక్కడే అసలు తిరకాసు...

17 Oct 2019 9:28 AM GMT
ఎక్కడ చూసిన ప్లేట్ బిర్యానీ ధర మామలు అయితే ఎంత ఉంటుంది. ఎంత కాదనుకున్నా డెబ్బై నుండి నూట యాబై వరకు ఉంటుంది. కానీ అయిదు పైసలకే బిర్యానీ అంటే...

జోమాటో డెలివరీ బాయ్ నిర్వాకం.. కుక్కను ఎత్తుకెళ్లిపోయాడు!

9 Oct 2019 2:50 PM GMT
ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి ఆ ఇంటి పెంపుడు కుక్కను ఎత్తుకుపోయారు. ఈ సంఘటన పూణేలో చోటు చేసుకుంది. వందనా షా జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్...

శ్రీచైతన్య కళాశాలలో ఫుడ్ పాయిజన్..70 మంది విద్యార్థినిలకు అస్వస్థత

20 Sep 2019 1:47 PM GMT
విశాఖ కొమ్మాది శ్రీ చైతన్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్యం విషయాన్ని గుట్టుగా ఉంచడంతో...

దశలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు : కేటీఆర్

20 Sep 2019 5:27 AM GMT
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేబినెట్ ఆమోదన అనంతరం నాలుగేళ్లలో దశలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు జరగనున్నట్లు వెల్లడించారు.

వైఎస్సార్ వర్థంతి సందర్భంగా అల్పాహార వితరణ

2 Sep 2019 1:00 PM GMT
ఏపీలో దివంగత నేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో పేదలకు, నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రం జరిగింది

తెలివిగల కుక్క.. చూసిన పబ్లిక్ ఫిదా

31 Aug 2019 7:52 AM GMT
మనం రోడ్లపై తరుచూ చూస్తూనే ఉంటాం. చాలా మంది కాళ్లు, చేతులు లేనట్లు అడుక్కోవడం చూస్తుంటాం. వారిలో కొంతమందికి నిజంగానే కాళ్లు, చేతులు లేకపోవోచ్చు.. కానీ మరికొందరైతే.. కష్టపడకుండానే సుఖపడుదాం అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు.

లైవ్ టీవి


Share it
Top