Top
logo

You Searched For "Dubbaka by elections"

దుబ్బాకలో టీఆర్ఎస్‌ ఓటమికి బాధ్యత వహిస్తున్నా : హరీశ్ రావు

10 Nov 2020 12:45 PM GMT
దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాన్నట్లు ప్రకటించారు మంత్రి హరీశ్ రావు. ప్రజాతీర్పును శిరసావహిస్తానన్నారు.. టీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి!

9 Nov 2020 11:01 AM GMT
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజీ డీబ్లాక్ లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు

దుబ్బాకలో కాషాయ జెండా : మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే

7 Nov 2020 2:34 PM GMT
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాజకీయ వ్యూహాలకు అందనివిధంగా రానుందా? 2018లో భారీ మెజారిటీతో దక్కించుకున్న సీటును గులాబీ పార్టీ జార విడుచుకోబోతోందా? దుబ్బాకలో తొలిసారి కమలం వికసించబోతోందా?

దుబ్బాకలో టీఆర్ఎస్‌దే గెలుపు : ఆరా సంస్థ

7 Nov 2020 12:42 PM GMT
దుబ్బాక ఉపఎన్నికలో గులాబీ గెలుపు ఖాయమని ఆరా అనే సర్వే సంస్థ అంచనా వేస్తోంది. హోరాహోరీ జరిగిన ఉప పోరులో అధికార పార్టీ అందలమెక్కనుందని ఆరా సంస్థ వెల్లడించింది.

దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయం : బండి సంజయ్‌

3 Nov 2020 1:47 PM GMT
దుబ్బాకలో భారీ పోలింగ్ శాతం నమోదైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు గుర్తించారని తెలిపారు.

చేగుంటలో దొంగ ఓటు

3 Nov 2020 8:12 AM GMT
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గంటగంటకూ ఓటింగ్ పెరుగుతోంది. పోలింగ్ బూత్‌కు వస్తున్న ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దుబ్బాకలో...

దుబ్బాకలో కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్

3 Nov 2020 7:50 AM GMT
దుబ్బాకలో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చిట్టాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత, బొప్పాపూర్ లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు, తుక్కాపూర్ లో...

ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చెరుకు శ్రీనివాసరెడ్డి

3 Nov 2020 7:11 AM GMT
ఓటమి భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో తాను గెలవబోతుండటంతో బీజేపీ,...

భౌతిక దూరం మరిచిన ఓటర్లు

3 Nov 2020 7:04 AM GMT
కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న దుబ్బాక ఉపఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టినప్పటికీ కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయించడంతో పాటు మరికొన్ని పోలింగ్...

మాకు ప్రజలే హైకమాండ్‌ : హరీష్‌ రావు

1 Nov 2020 2:20 PM GMT
తమకు ప్రజలే హైకమాండ్‌ అన్నారు మంత్రి హరీష్‌ రావు. పనిచేసే వారిని ఎన్నికల్లో గెలిపించాలన్నారు ఆయన. పరాయి పార్టీల వారు దుబ్బాకలో ప్రచారం చేశారన్న మంత్రి హరీష్‌ రావు.. టీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు.

హైదరాబాద్‌లో రూ.కోటి డబ్బు పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితుడు

1 Nov 2020 12:10 PM GMT
హైదరాబాద్‌లో హవాలా డబ్బు గుట్టురట్టైంది. పక్కాసమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

దుబ్బాకలో గెలుపు కోసం బీజేపీ కుట్రలు చేస్తోంది : కేటీఆర్‌

1 Nov 2020 11:31 AM GMT
బీజేపీ తీరుపై మంత్రి కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో గెలుపు కోసం కమళనాథులు చిల్లరమల్లర డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.