ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చెరుకు శ్రీనివాసరెడ్డి
ఓటమి భయంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో తాను గెలవబోతుండటంతో బీజేపీ, టీఆర్ఎస్ ఓర్వలేక పోతున్నారని చెప్పారు. ప్రజలు ఎవరూ అసత్య అరోపణలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తనపై కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story




