Home > Covid19 Positive
You Searched For "Covid19 Positive"
మహేష్ బాబు కూతురు సితారకి కరోనా టెస్ట్..
30 Dec 2020 12:20 PM GMTతెలుగు ఇండస్ట్రీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!
2 Nov 2020 12:22 PM GMTఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 64,581 కరోనా టెస్టులు చేయగా 1,916 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి
ఏపీలో 75 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
24 Oct 2020 12:04 PM GMTCoronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 74,919 కరోనా టెస్టులు చేయగా, 3,342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు
22 Oct 2020 12:35 PM GMTCoronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,726 కరోనా టెస్టులు చేయగా, 3,620 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 1,436 కేసులు నమోదు!
18 Oct 2020 4:58 AM GMTTelangana coronavirus update : తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. ఇక నిన్న రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,436 కేసులు నమోదయ్యాయి.
దేశంలో కొత్తగా 63,371 కరోనా కేసులు!
16 Oct 2020 4:51 AM GMTcoronavirus Update In India : దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు
16 Oct 2020 3:37 AM GMTcoronavirus Update In Telangana : తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1554 కరోనా కేసులు నమోదు అయ్యాయి..
మాజీ హోం మంత్రి నాయిని ఆరోగ్యం విషమం?
5 Oct 2020 8:01 AM GMTNayani Narasimha Reddy Test Positive : కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది... సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు..
Former MLA Mahendra Yadav: కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి
5 July 2020 2:48 PM GMTFormer MLA Mahendra Yadav:: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా శిక్ష అనుబవిస్తున్న, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మరణించారు.