Allu Arjun: సినీనటుడు అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌

Allu Arjun: కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయంటూ ట్విట్టర్‌లో వెల్లడి

Sandeep Eggoju
Updated on: 28 April 2021 12:06 PM IST
Hero Allu Arjun Tested Corona Positive
X

అల్లు అర్జున్ (ఫైల్ ఇమేజ్)

Allu Arjun: నటుడు అల్లు అర్జున్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే నాకు నేను సెల్ఫ్‌ ఐసోలేట్‌ అయ్యాను. ఇటీవల నన్ను కలిసి వారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి` అని తెలిపారు అల్లు అర్జున్‌.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story