Top
logo

You Searched For "Ap govt"

ప్రభుత్వ మద్యం షాపుల్లోనే అమ్మకం చేయాలి

10 Jun 2020 2:03 AM GMT
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అన్ని రంగాలను దెబ్బకొట్టింది.

ఏపీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు..స్టేట్ వెబ్ సైట్ లో ఉంచిన ప్రభుత్వం

8 Jun 2020 12:14 PM GMT
కరోనా వైరస్ కొత్త కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది. వీలైనంత వరకు సమూహాలు లేకుండా ఏక విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

రీ సర్వేపై ముందుకు అధికారులతో సీఎం సమీక్ష

8 Jun 2020 11:48 AM GMT
భూములను రీ సర్వే చేసి, ఖచ్చితమైన సమాచారంతో కూడిన వివరాలను రైతులకు అందించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

ఏపీలో తెరుచుకుంటున్న దేవాలయాలు : ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు

8 Jun 2020 4:38 AM GMT
లాక్ డౌన్ కారణంగా సుమారుగా 90 రోజులు మూసివేసిన దేవాలయాలు ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి.

సచివాలయ పోస్టుల అభ్యర్థులు బీ రెడీ! రాత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో ప్రభుత్వం

8 Jun 2020 4:22 AM GMT
సచివాలయాల్లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే అభ్యర్థులు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది.

సరిహద్దు చెక్ పోస్టులు కొనసాగుతాయి : ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

8 Jun 2020 4:09 AM GMT
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నుంచి అన్ లాక్ 01 నిబంధలను మార్చినా సరిహద్దు చెక్ పోస్టు లు యధాతధంగా కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

మత్య్యకారుల వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం.. ఏపీ సీఎం ప్రత్యేక చర్యలు

8 Jun 2020 3:39 AM GMT
అన్ని వర్గాలకు సమ న్యాయం పాటిస్తూ వారి జీవనోపాధికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మత్స్యకారులను అదుకునేందుకు ప్రత్యేక కార్యచరణ చేస్తోంది.

ఏపీ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ సదుపాయం

6 Jun 2020 5:52 AM GMT
ఇప్పటికే అన్ని విధాలుగా పేద కుటుంబాలను అదుకుంటున్న ఏపీ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో నిర్వహించే ఆన్లైన్ తరగతులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.

ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం..

1 Jun 2020 3:54 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారంభమైంది.

ఏపీలో దేవుని దర్శనాలకు గ్రామ సచివాలయాల నుంచే అనుమతులు!

1 Jun 2020 1:46 AM GMT
ఇంతవరకు మీ సేవా, ప్రైవేటు ఆన్లైన్ సెంటర్లలో భక్తలు బుక్ చేసుకునే ఆలయ దర్శనాలను ఇక నుంచి నేరుగా ఏపీ సచివాలయాల్లోనే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్.. అర్ధరాత్రి ఉత్తర్వులు

31 May 2020 4:47 AM GMT
హైకోర్టు తీర్పుతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించే సమయానికి కొత్త ట్వీస్ట్ చోటుచేసుకుంది.

వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏపీలో భారీగా తగ్గిన పీజీ వైద్య విద్య ఫీజులు

30 May 2020 4:40 AM GMT
ఏపీలో పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం భారీగా తగ్గించింది.