Home > Andhrapadesh
You Searched For "Andhrapadesh"
ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు
6 Feb 2021 4:12 AM GMT* వైసీపీకి తలనొప్పిగా మారిన ఎన్నికలు * ఊహించిన స్థాయిలో కాని ఏకగ్రీవాలు * మంత్రులు, ఎమ్మెల్యేలపై పెరిగిన ఒత్తిడి
రాతిబొమ్మల తలలు పగలగొడితే సీఎం, ప్రతిపక్ష నేత గగ్గోలు పెడుతున్నారు.. సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు
3 Jan 2021 1:25 PM GMT-రైతులు ఆకలితో అలమటిస్తుంటే మాట్లాడరేం-నారాయణ -జగన్, చంద్రబాబు గుళ్లకోసం ఎంత కొట్లాడుకున్నా బీజేపీకే మేలు
Tungabhadra Pushkaralu 2020: ఈరోజు నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
20 Nov 2020 3:54 AM GMT* ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్న సీఎం జగన్ * కోవిడ్ కారణంగా నదీలో స్నానాలకు అనుమతించని ప్రభుత్వం * కేవలం జల్లుల స్నానానికి మాత్రమే అనుమతి * కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు ఏర్పాట్లు * ఈ-టికెట్ ద్వారానే పిండప్రదానాలకు అనుమతి * భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారుల సూచన
ఏపీలో 90 లక్షలకు చేరిన కరోనా టెస్టులు!
13 Nov 2020 1:03 PM GMTఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,737 కరోనా టెస్టులు చేయగా 1,593 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
డిడీఆర్సీ సమావేశంపై కొన్ని మీడియా చానెల్స్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి : ఎంపీ విజయసాయి రెడ్డి
13 Nov 2020 5:44 AM GMT* విశాఖ స్వచ్ఛ్ మారథాన్‌లో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి * విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చుతాం * ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడేవారిని ఉపేక్షించేదిలేదు * ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు * మూడు రాజధానులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు * రాబోయే రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూలిన గోడ
7 Nov 2020 11:02 AM GMTవిజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులను వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. తాజాగా దుర్గ గుడి ఆవరణలో ఉన్న గోడ కూలిపోవడం సంచలనం కలిగించింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
విశాఖలోని స్కూల్స్‌లో కరోనా కలకలం!
5 Nov 2020 3:25 PM GMTకరోనా ఎఫెక్ట్‌తో దాదాపు ఏడు నెలల తర్వాత పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఇవే పాఠశాలలు వైరస్‌కు కేంద్రాలుగా మారుతున్నాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
5 Nov 2020 2:31 PM GMTఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 85వేల 364 శాంపిల్స్‌ను పరీక్షించగా.... 2745మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు!
3 Nov 2020 1:11 PM GMTఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు వెయ్యి కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 84, 534మందికి కోవిడ్ పరీక్షలు చేయగా.... 2849మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
వచ్చే నెల రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం
31 Oct 2020 4:17 PM GMTనవంబర్ రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానుంది. నవంబర్ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటించనుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీమ్.
ఏపీలో కొత్తగా 2,905 కరోనా కేసులు!
29 Oct 2020 1:31 PM GMTCoronavirus Update In AP: ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 88,778 కరోనా టెస్టులు చేయగా 2,905 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్‌గా వీబీ కృష్ణ యాచేంద్ర..
28 Oct 2020 1:07 PM GMTస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌గా వీబీ కృష్ణ యాచేంద్రను నియమిస్తూ దేవాదాయశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈయన రెండేళ్ల పాటు పదవీలో కొనసాగుతారని దేవాదాయశాఖ వెల్లడించింది.