ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్‌గా వీబీ కృష్ణ యాచేంద్ర..

ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్‌గా వీబీ కృష్ణ యాచేంద్ర..
x

VB Krishna Yachendra

Highlights

స్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌గా వీబీ కృష్ణ యాచేంద్రను నియమిస్తూ దేవాదా‍యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈయన రెండేళ్ల పాటు పదవీలో కొనసాగుతారని దేవాదాయశాఖ వెల్లడించింది.

ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌గా వీబీ కృష్ణ యాచేంద్రను నియమిస్తూ దేవాదా‍యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈయన రెండేళ్ల పాటు పదవీలో కొనసాగుతారని దేవాదాయశాఖ వెల్లడించింది. ఎస్వీబీసీ ఛానెల్‌ నిర్వహణ టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ప్రముఖ సంగీత కళాకారుడైన యాచేంద్ర 1985 నుంచి 1989 వరకు వేంకటగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక ఇది ఇలా ఉంటే తనపై లైంగిక ఆరోపణలు రావడంతో గతంలో చైర్మెన్ పదవికి సినీ నటుడు పృథ్వి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories