logo
ఆంధ్రప్రదేశ్

రాతిబొమ్మల తలలు పగలగొడితే సీఎం, ప్రతిపక్ష నేత గగ్గోలు పెడుతున్నారు.. సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు

రాతిబొమ్మల తలలు పగలగొడితే సీఎం, ప్రతిపక్ష నేత గగ్గోలు పెడుతున్నారు.. సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు
X
Highlights

-రైతులు ఆకలితో అలమటిస్తుంటే మాట్లాడరేం-నారాయణ -జగన్, చంద్రబాబు గుళ్లకోసం ఎంత కొట్లాడుకున్నా బీజేపీకే మేలు

ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు పై సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాతిబొమ్మల తలలు పగలగొడితే గొగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. రైతులు ఆకలితో అలమటిస్తుంటే ఒక్కరు మాట్లాడరేం అని ప్రశ్నించారు. గుళ్ళ కోసం ఎంత కొట్లాడుకున్నా బీజేపీకే మేలు జరుగుతుందన్నారు.

Web TitleCPI Narayana Senstional Comments On Ramatheerdham Issue
Next Story