No VIP darshan at Tirupati On New Year

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. 2019 సంవత్సరాన్ని కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో స్వాగతం పలికేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తుండటంతో.. తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.. రద్దీకి తగట్టుగానే టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది..

Update: 2018-12-31 07:41 GMT

Similar News