తిరుమల అభిషేకం టికెట్ల పేరుతో మోసం,భక్తుల నుంచి రూ. 20 లక్షలు వసూలు
తిరుమల శ్రీవారి వస్త్రం, అభిషేకం సేవల టికెట్ల పేరుతో హైదరాబాద్‌లో ఓ మోసగాడు భక్తుల నుంచి 20 లక్షలు వసూలు చేశాడు. తిరుమల శ్రీవారి సేవా టికెట్లను ఇప్పిస్తానని.. ఆనం రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అమీర్‌పేట శివబాగ్ కాలనీకి చెందిన వారిని మోసం చేశాడు.