అగ్ర హీరోలపై పెండింగ్‌లో చలాన్లు

తెలుగు చలన చిత్ర రంగంలో అగ్ర స్ధానంలో ఉన్న పలువురు హీరోలు .. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు , బాలకృష్ణ, కౌబాయ్ మహేష్ బాబులు ఉన్నారు . 2016 నుంచి వీరి పేరు మీద పలు చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు .

Update: 2019-01-12 07:41 GMT

Similar News