Warangal: బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణిపై అవినీతి ఆరోపణలు

Warangal: వరంగల్ బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి అక్రమంగా ఇంటి నంబర్ కేటాయించారని బాధితుల ఆరోపణ. చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఫిర్యాదు.

Update: 2026-08-24 10:17 GMT

Warangal: బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణిపై అవినీతి ఆరోపణలు

వరంగల్: బల్దియాలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి అవినీతికి పాల్పడ్డారని బాధితుల ఆవేదన. పైడిపల్లి శివారులో సర్వేనెంబర్ 527 లో రామస్వామి వెంకట్ రెడ్డి అనే వ్యక్తికి భూమి ఇల్లు లేనప్పటికీ అక్రమంగా ఇంటి నెంబర్ కేటాయింపు.

డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తీరుతో విసిగిపోయిన బాధితులు కమీషనర్ కు ఫిర్యాదు. తమకు న్యాయం చేయాలని అక్రమంగా ఇంటి నెంబర్ కేటాయించిన ప్రసన్న రాణిపై చర్య తీసుకోవాలని బాధితులు డిమాండ్.

Tags:    

Similar News