Visakhapatnam: మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష

Visakhapatnam: విశాఖ జిల్లా ఆనందపురంలో మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Update: 2026-08-06 07:52 GMT

Visakhapatnam: మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష

Visakhapatnam: మెగా డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్.

విశాఖ జిల్లా ఆనందపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష.

భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి చిన్న శ్రీను నాయకత్వంలో దీక్షలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు.

మెగా డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని చిన్న శ్రీను ఆరోపణ.

కనీస విద్యార్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించారని విమర్శ.

స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం జరిగిందని, అధికార పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని చిన్న శ్రీను వ్యాఖ్య.

మెగా డీఎస్సీపై సమగ్ర సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్.

రాజకీయ బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ, విద్యార్థుల డిమాండ్.

Tags:    

Similar News