Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రమాదకరంగా మారుతున్న పార్కింగ్ తీరు!
Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానం నాలుగవ గేటు వద్ద ద్విచక్ర వాహనాల అక్రమ పార్కింగ్‌తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రమాదకరంగా మారుతున్న పార్కింగ్ తీరు!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం నాలుగవ గేటు ముందర ద్విచక్ర వాహనాల పార్కింగ్‌తో భక్తులకు తీవ్ర ఇబ్బందులు. సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలోనే గేటు వద్ద వాహనాలు నిలిపివేత. రాకపోకలకు ఆటంకం కలుగుతోందని భక్తుల ఆవేదన సమస్యను పట్టించుకోకుండా విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై భక్తుల అసంతృప్తి అత్యవసర పరిస్థితుల్లో గేటు వద్ద రద్దీ ప్రమాదకరమని ఆందోళన నాలుగవ గేటు ముందు వాహనాల పార్కింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని భక్తుల డిమాండ్. ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి గేటు ప్రాంతాన్ని ఖాళీగా ఉంచాలని సూచనలు భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.