Jammikunta: ఖరీదుదారుల కుమ్మక్కు? జమ్మికుంట పత్తి రైతులకు తప్పని తిప్పలు!

Jammikunta: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరల వివరాలు. క్వింటాల్ పత్తికి గరిష్ట ధర రూ. 7,700 నమోదు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆవేదన.

Update: 2026-03-30 07:46 GMT

Jammikunta: ఖరీదుదారుల కుమ్మక్కు? జమ్మికుంట పత్తి రైతులకు తప్పని తిప్పలు!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు మూడు రోజులు సెలవు లో తరువాత సోమవారం రోజున రైతులు తీసుకొచ్చిన పత్తి వ్యవసాయ మార్కెట్ కు రాక కాటన్ విడి పత్తి 50క్వింటాల్లు వెకిల్స్10 లో రాక గరిష్ట ధరలు 7,700-మోడల్ ధర 7,400- గనిష్ఠధార 6,500 ధరలు పలికినాయి రైతులు ఆరుకారాలు కష్టపడి పండించిన పంట పత్తి చేతికి వచ్చిన తర్వాత మార్కెట్ కి తీసుకు వచ్చినటువంటి పత్తి కి ధరలను ఖరీదారులు అర్తిదారులు పత్తిని చూసుకొని ధరలు పలికినారు రైతులను కదిలిస్తే ఆరు కాలాలు కష్టపడ్డ పంటకు ఫలితంగా వస్తదని అనుకుంటే ఖరీదారులు అర్తిదారులు కుమ్మక్కైఏంతో ధరలు వస్తున్నాయని అనుకుంటే గిట్టుబాటు ధరలు రాకుండా కనీసం పెట్టుబడి పెట్టిన ఖర్చులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పండించిన పంట చేను లో పత్తి లేదని ఇకనైనా ఉన్న పత్తికి ధరలు పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వేవాన్ని వేడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం మార్కెట్ డైరెక్టర్లు ఖరీదులు అర్తి దారులు వ్యాపారస్తులు రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News