Vikarabad: బసవన్న ఆశయాలు స్ఫూర్తిదాయకం.. మెతుకు ఆనంద్

Vikarabad: వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కార్తికేయ నగర్‌లో నూతనంగా నిర్మించిన బసవ భవన్‌ను ప్రారంభించారు.

Update: 2026-04-03 11:34 GMT

Vikarabad: బసవన్న ఆశయాలు స్ఫూర్తిదాయకం.. మెతుకు ఆనంద్

Vikarabad: ఈరోజు వికారాబాద్ పట్టణంలో కార్తికేయ నగర్ లో నూతనగా ఏర్పటైనా బసవ భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఈ సందర్బంగా.. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది, మనుషులందరూ సమానమని, సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు ఆ బసవెశ్వరుడు అని కొనియాడారు.

అనంతరం వైధిక శిరోమణి ఆగమ పండితుల ఆశీర్వాదాం తీసుకున్నారు.

Tags:    

Similar News