Tallapalli: గృహప్రవేశ వేడుకలో దుబ్బాక కాంగ్రెస్ శ్రేణులు
Tallapalli: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Tallapalli: గృహప్రవేశ వేడుకలో దుబ్బాక కాంగ్రెస్ శ్రేణులు
Tallapalli: తాళ్లపల్లి గ్రామానికి చెందిన గొడుగుపల్లి స్వామి గారి ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు,దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దుబ్బాక కాకార్యదర్శి ఏలూరి కమలాకర్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, దుబ్బాక మరియు మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొంగరి రవి, బొమ్మర సంయుక్త శ్రీధర్, జిల్లా నాయకులు సోలిపేట ప్రసాద్ రెడ్డి, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్, బేగంపేట గ్రామ సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్, తాళ్లపల్లి ఉప సర్పంచ్ పాతూరి నవీన్ గౌడ్,
నగరం ఉప సర్పంచ్ జీడిపల్లి రమేష్, మండల ఉపాధ్యక్షులు ముత్తంగి భూమయ్య, జంగపల్లి ఉపసర్పంచ్ రామగుల్ల స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.