Yemmiganur: ఎమ్మిగనూరులో దొంగల హల్‌చల్ ఏకంగా ఎస్బీఐ ఆవరణలోనే అర్ధరాత్రి చోరీ
Yemmiganur: ఎమ్మిగనూరు ఎస్బీఐ వెనుక వైపున్న బ్యాంక్ అటెండర్ నారాయణ ఇంట్లో దొంగతనం. రూ. 50 వేల నగదు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Yemmiganur: ఎమ్మిగనూరులో దొంగల హల్‌చల్ ఏకంగా ఎస్బీఐ ఆవరణలోనే అర్ధరాత్రి చోరీ
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగల బెడద ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులకు సవాల్ విసురుతూ, ఏకంగా బ్యాంక్ ఆవరణలోనే చోరీకి పాల్పడటం పట్టణంలో కలకలం రేపుతోంది.
అర్ధరాత్రి ఎస్బీఐ బ్యాక్ సైడ్‌లో ఉన్న బ్యాంక్ అటెండర్ నారాయణ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, 50 వేల నగదు చోరీ చేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.