Karimnagar: స్కిడ్ అవుతున్న బైకులు.. రోడ్లపై ధాన్యం ఆరబోతతో ప్రాణాపాయం!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Update: 2026-04-12 07:53 GMT

Karimnagar: స్కిడ్ అవుతున్న బైకులు.. రోడ్లపై ధాన్యం ఆరబోతతో ప్రాణాపాయం!

కరీంనగర్ జిల్లా: వీణవంక మండలం జమ్మికుంట మండలంలో రైతులకు చేతికొచ్చిన పంట వచ్చేసరికి వచ్చిన పంటను ఆరబెట్టడం కోసం వండ్లను మక్కను రోడ్లపై ఆరబెట్టడం వల్ల వచ్చి పోయే వాహనాలకు యాక్సిడెంట్ అయి స్కిడ్ అయి పడి అక్కడక్కడే మృతి చెందిన సంఘటన జరిగినవి అందరూ కుటుంబాలు రోడ్ల కూడా పడ్డాయి సంఘటనలు అయినా కూడా పోలీసులు వారిని పలుమార్లు హెచ్చరించిన పట్టించుకో లేదు వారికి ఫైన్ విధించడం జరిగింది.కూడ రైతులు వినక మళ్ళీ చేతికొచ్చిన పంటను ఇదేవిధంగా మళ్లీ రోడ్డుమీద ఆరబెట్టడం వల్ల వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందికరంగా మార్తదని ఇందులో యువకులు వాహనం మీద వచ్చి స్కిడ్ అయి మృతి చెందడం ఇంటి కుటుంబ సభ్యులు. శోభసముద్రం లో.మునిగిపోతున్నారు జరుగుతుంది మళ్లీ అధికారు లు రైతులకు సూచన ఇచ్చిన గాని పట్టించుకోవడం లేదు రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు అధికారులు వేచి చూడాలి పూర్తి పంట ఇంకా రోడ్డుమీదికి రాకముందే ఎలాంటి ఆలోచనా ఇస్తారో అధికారులు. చూస్తూ ఉండాలి.వాహనదారుల కుటుంబాలను ఆదుకోండి అంటున్నారు ఇదివరకు మృతి చెందిన కుటుంబ బాధితులు మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగదని వేడుకుంటున్నారు బాధితులు.

Tags:    

Similar News