Nellore: చిట్టేడు వద్ద ఆటో బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Nellore: నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు వెళ్తున్న ఆటోను టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది.

Update: 2026-04-04 05:38 GMT

Nellore: చిట్టేడు వద్ద ఆటో బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Nellore: నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. కోట నుండి గూడూరు వైపు వెళ్తున్న ఆటోను, వెనుక నుండి టాటా ఏసీ ప్యాసింజర్ వాహనం వేగంగా ఢీకొనడంతో, ఆటో బోల్తా పడింది.. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయపడిన వారిని కోట ప్రభుత్వా వైద్యశాలకు తరలించారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. స్వల్ప గాయాలతో క్షతగాత్రులు బయటపడడంతో.. తీవ్ర ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News