Nalgonda: మిర్యాలగూడలో టెన్షన్ టెన్షన్.. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిష్టంభన వీడింది!
Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లపై ఉత్కంఠ వీడింది!
Nalgonda: మిర్యాలగూడలో టెన్షన్ టెన్షన్.. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిష్టంభన వీడింది!
నల్గొండ జిల్లా: మిర్యాలగూడ మండలంలోని ధాన్యం కొనుగోలు ప్రారభించిన రైస్ మిల్లర్స్ సోమవారం సాయంత్రం రైతులకు, రైస్ మిల్లర్స్ కి జరిగిన వాగ్వాదం వలన ఈరోజు ధాన్యం కొనుగోలు నిలిపివేసి నిరసన చేపట్టిన రైస్ మిల్లర్స్ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, DSO గారు, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు, డీఎస్పీ రాజశేఖర్ రాజు గార్లు. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి అని అదేశించారు.. అలాగే రైతులకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు.. రైతులతో మిల్లర్స్ సతప్రవర్త కలిగి ఉండాలని సూచించారు. వెంటనే స్పందించిన మిల్లర్స్ ధాన్యం కొనుగోలు ప్రారంభించారు.