Palnadu: పల్నాడులో దారుణ హత్య నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి!
Palnadu: దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో దారుణం, ఇంటి బయట నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మానుయేలు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు.
Palnadu: పల్నాడులో దారుణ హత్య నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి!
Palnadu: పల్నాడు జిల్లాలో దారుణ హత్య,ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి, దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దాడి,గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు,ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా.
పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తుకుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు. నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు,హత్యతో ఓబులేసునిపల్లెలో తీవ్ర ఆందోళనలో గ్రామ ప్రజలు.