Mangalagiri: మల్లేశ్వరస్వామి ఆలయంలో మంత్రి రవీంద్ర ప్రత్యేక పూజలు!

Mangalagiri: మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Update: 2026-08-10 08:01 GMT

Mangalagiri: మల్లేశ్వరస్వామి ఆలయంలో మంత్రి రవీంద్ర ప్రత్యేక పూజలు! 

Mangalagiri: మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి రవీంద్రకు పురోహితులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాల అందజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు బాపనపల్లి వాసు, తిరుమల శెట్టి మురళీ కృష్ణ, టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, పురోహితులు పీ శ్యామ సుందర శాస్త్రి, మహేష్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News