Chilakaluripet: చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
Chilakaluripet: చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదం వివరాలు.
Chilakaluripet: చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
Chilakaluripet: అడ్డరోడ్డు సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి.
మృతులు యొక్క వివరాలు....
1. బొంత బాబు
2. మణెమ్మ
3. సంపూర్ణమ్మ
4. లక్ష్మీ
5. గంగమ్మ
6. మరియమ్మ
7. సువార్త
మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారు ప్రకాశం జిల్లా కొండామంజులూరు లో పుట్టినరోజు వేడుకలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదం మరో 7 మందికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం ,నలుగురినిగుంటూరు GGH కు తరలింపు.